బతుకమ్మ చీరల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు అందిస్తున్న సారెల పంపిణీ నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నది.

ఇందులో భాగంగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here