అయ్య‌ప్ప స్వామికి ఘ‌నంగా పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం పరిధిలోని భరత్ నగర్ కాలనీలో ఉన్న‌ శ్రీ అయ్యప్పస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి కృపాకర్, వాసి రెడ్డి బాలు, తూము నరేంద్ర పటేల్ ,సతయ్య తదితరులు పాల్గొన్నారు.

అయ్య‌ప్ప స్వామి పూజ‌లో పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here