నూత‌న జ‌డ్‌సీ హేమంత్ స‌హేదియో రావుకు శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, మే 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా హేమంత్ సహేదియో రావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ పి. మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలొ ఏసీపి నాగి రెడ్డి, ఏఎంసి ఎం. విజయ్ కుమార్, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ లు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here