కొండాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: బతుకమ్మ పర్వదినం సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here