పార్టీ ఆఫీస్ లో వేడుకగా గణతంత్ర దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద డివిజన్ (పార్టీ ఆఫీస్) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here