నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి పరిధిలోని 7 డివిజన్ల లో ఎంత శాతం పోలింగ్ జరిగింది, ఎన్ని ఓట్లు పోలయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే బూత్ ల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇదుగో సమాచారం. క్రింద ఇచ్చిన లింకులపై క్లిక్ చేసి శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్ల వివరాలను డౌన్లోడ్ చేసుకోండి.
శేరిలింగంపల్లి సర్కిల్ లోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్ల వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి. serilingampally circle booth wise results
చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్ డివిజన్ల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. chandanagar circle booth wise results
మంచి వివరణ ఇచ్చారు అన్న..