వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలి

నమస్తే శేరిలింగంపల్లి: హఠాత్తుగా తొలగించిన Street Vendors ను తిరిగి తగిన విధంగా వారి కార్యకలాపాలు చేసుకునే విధంగా అనుమతించాలని ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

శేరిలింగంపల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేస్తున్న ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here