- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి గంగారాం లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, బాబు మోహన్ మల్లేష్, కంది జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ యాదవ్ , గోపి, బీమమ్మ ఆలయ సభ్యులు పాల్గొన్నారు.