శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఐశ్వర్యాలతో దేశ సార్వభౌమత్వాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ ఉండాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.






