వేడుకగా వేంకటేశ్వర స్వామి అష్టవింశ (28వ) బ్రహ్మోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టవింశ (28వ) బ్రహ్మోత్సవాలు ఆరవ రోజు వేడుకగా జరిగాయి.

జ్ఞాపికగా..

ఈ సందర్భంగా చందానగర్ వాసి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఫోర్ మెన్ వెంకటేశ్వర్లను వేంకటేశ్వర స్వామి దేవాలయానికి విద్యుత్ సరఫరా లో అంతరాయాలు ఏర్పడినప్పుడు ఉత్తమ సేవలు అందించినందుకు దేవాలయ అర్చక స్వామి శ్రీ శ్రీ సుదర్శన సత్యసాయి, దేవాలయ కమిటీ ఈ సందర్భంగా సన్మానించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here