నమస్తే శేరిలింగంపల్లి: బికే ఎన్‌క్లేవ్ వార్డు సభ్యుడు వంశీ కృష్ణ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆద్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
ఆయనతోపాటు పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు తాండ్ర రాంచందర్ గౌడ్, మన్నె విజయ్ ముదిరాజ్, తాండ్ర రాజు గౌడ్, బాబ్జి రాజు, వార్డు మెంబర్ తో పటు శివ కృష్ణన్, బోస్ బాబు, సోమాలియా, శివ ప్రసాద్ ఉన్నారు.