బిజెపి తెలంగాణా ఇంచార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ని కలిసిన కసిరెడ్డి భాస్కరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణా ఇంచార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here