వార్తలు బండి సంజయ్ కుమార్ ని కలిసిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి By EDITOR - June 15, 2024 FacebookTwitterPinterestWhatsApp నమస్తే శేరిలింగంపల్లి : కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కుమార్ ని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. Advertisement