- శ్రీసాయి సుగుణ చికెన్ షాపు ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసాయి సుగుణ చికెన్ షాపును ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్ విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్బంగా శ్రీ సాయి సుగుణ చికెన్ షాపు యజమాని గోవిందుకి శుభాభినందనలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీతో బాటుగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, కొండాపూర్ డివిజన్ బిఅర్ఎస్ పార్టీ సెక్రటరీ జె. బలరాం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ తెరాస నాయకులు కరీం లాలా, తాడెం మహేందర్, మొహ్మద్ అలీ, రజనీకాంత్, లక్ష్మి, శ్యామ్, యాదయ్య గౌడ్, ఖాదర్ భాయ్, యాదయ్య గౌడ్, తిరుపతి యాదవ్, మంగళరపు తిరుపతి, ఆకుల యాదగిరి, వాసలా సంపత్, వెంకటేష్, రాజు, సిద్దు, చిన్న, అక్రమ్, కిరణ్ యాదవ్, అంజి పాల్గొన్నారు.