ఇద్దరు అందులకు సీతారామమ్మ వెలుగులు

  •  బుధవారం ఉదయం మృతి చెందిన సీతారామమ్మ
  • రిటైర్డ్ జిఎం గోపీచంద్ సతీమణి కళ్యాణి చొరవతో పాదరంగారావుకు నేత్ర దాన ప్రక్రియ

నమస్తే శేరిలింగంపల్లి: బెల్ లోని హెచ్ఐవి కాలనీలో 319 వ నివాసంలో సీతారామమ్మ(80) నివసిస్తున్నది. ఆమె బుధవారం ఉదయం మరణించింది. అయితే ఆమె మరణానికి ముందు రిటైర్డ్ జిఎం గోపీచంద్ సతీమణి కళ్యాణి నేత్రదానం గురించి తెలపగా ఆమె అంగీకరించారు.

సీతారామమ్మ

ఆమె మరణానంతరం వారి కుటుంబ సభ్యులను ఒప్పించి అల్లం పాదురంగారావుకి ఎల్వి ప్రసాద్ నేత్ర సంస్థ ద్వారా నేత్రదాన ప్రక్రియను సులభతరం చేశారు. కష్టాల్లో ఉన్నవారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కళ్యాణి చూపించిన చొరవకు పాదరంగారావు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here