శేరిలింగంపల్లి బరిలో నిలిచిన 31 మంది అభ్యర్థులు వీరే..!

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఈ ఎన్నికల్లో 31 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 41మంది నామినేషన్లు వేయగా ఐదుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 36 మంది అభ్యర్థుల్లో 5 మంది నామినేషన్లలను  ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో చివరకు 31 మంది బరిలో మిగిలారు. ఒక ఈవీఏం బ్యాలెట్ లో గరిష్టంగా 16 మందికి అవకాశం ఉంటుంది. కాగా శేరిలింగంపల్లిలో మొత్తం 31 మంది అభ్యర్థులకు తోడు 1 నోటా కలిస్తే 32 సంఖ్యతో 2 ఈవీఏం బ్యాలెట్ లు ఉండనున్నాయి.

ఈవిఎం బ్యాలెట్ లో ఉండే అభ్యర్థులు వీరే…

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here