మియాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం 108 మియాపూర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్  పూజిత జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచాారం నిర్వహించారు. మియాపూర్ విలేజ్, చిరంజీవి నగర్, వీడియో కాలనీ, ఎఫ్ సి ఐ కాలనీ, టిఎన్ నగర్, ఎస్సార్ ఎస్టేట్స్, హేమదుర్గ టవర్స్, హారిక టవర్స్, కృష్ణ సాయి అపార్ట్మెంట్స్, పలు కాలనీలలో చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభించింది.

మియాపూర్ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచార నిర్వహించిన కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్

ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఐ ఎన్ టి యు సి నాయకుల, మహిళా సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here