- ఘటనా స్థలాన్ని పరిశీలించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి మార్కెట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ శనివారం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితులను పరామర్శించి పార్టీ తరపున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.