నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగా పోలీస్ బెటాలియన్ , కొండాపూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ప్రచారంలో జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వీ.హారిక పాల్గొన్నారు. నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి
గెలిపించగలరని ఓటు అభ్యర్థించారు.