లక్ష్మీ విహార్ ఫేజ్ 2 వాసులతో సమావేశమైన జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది.

లక్ష్మి విహార్ ఫేస్ -2లో కమ్యూనిటీ సభ్యులతో సమావేశంలో..కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్

ఇందులో భాగంగా నల్లగండ్ల పరిధిలో లక్ష్మి విహార్ ఫేస్ -2 లో కమ్యూనిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి
గెలిపించగలరని కోరారు.

లక్ష్మి విహార్ ఫేస్ -2లో కమ్యూనిటీ సభ్యులతో

కాంగ్రెస్ వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here