నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయనను తన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్. ఈ సందర్బంగా పట్నం మహేందర్ రెడ్డికి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.