నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సబ్యురాలిగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీత రంజిత్ రెడ్డి నియమితులయినా విషయం మనకు తెలిసిందే.
అయితే ఇందులో భాగంగా వారిని వారి నివాసంలో పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్వామి నాయక్, తిరుపతి నాయక్, గోపి నాయక్, రాజు రజక పాల్గొన్నారు.