నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖని సచివాలయంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, వాసు, కొఠారి వెంకటేష్, కావూరి ప్రసాద్, సాంబశివరావు ఉన్నారు.