ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ ఆదిశేక్తి పోచమ్మ తల్లి, శ్రీ కనకదుర్గ భవానీ శంకర నాగరాజు సహిత నవగ్రహ దేవాలయం వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ శ్రీ శ్రీ ఆదిశేక్తి పోచమ్మ తల్లి, శ్రీ కనకదుర్గ భవానీ శంకర నాగరాజు సహిత నవగ్రహ దేవాలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, కుమార స్వామి, వెంకట రమణ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here