రూ. 66వేలకు లడ్డూ.. కైవసం చేస్తున్న జేరిపేటి రామ్ రాజ్

నమస్తే శేరిలింగంపల్లి : గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నిమజ్జనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గంగారం యూనిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట జోరుగా సాగింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త జేరిపేటి రామ్ రాజ్ ఆ లడ్డూను రూ.66 వేలకు దక్కించుకున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here