నమస్తే శేరిలింగంపల్లి: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
