జేరిపేటి జైపాల్ కు రాఖీ కట్టిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు

నమస్తే శేరిలింగంపల్లి: నమస్తే శేరిలింగంపల్లి: అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ రక్షాభందన్ అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ అన్నారు.

ఈ సందర్బంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు దుర్గ రాణి, అరుణ యాదవ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ ను కలిసి ఆయనకు రాఖీ కట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here