నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ కమిటీలో కో చైర్మన్ గా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ నియమితులయ్యారు.
ఈ సందర్బంగా ఆయనను కాంగ్రెస్ నేతలు సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, యాదగిరి, ముఖ్య నాయకులు పోచయ్య, రాజేందర్, ముక్కయ్య, విజయ్, రాంచందర్, సేవాదళ్ చీఫ్ శేఖర్, యువజన నాయకులు రాజన్, రూబెన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ పాల్గొన్నారు.