అయ్యప్ప మహా పడిపూజలో ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ విలేజ్ లో జరిగిన అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

హఫీజ్ పేట్ విలేజ్ లో అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here