ఘనంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినాన్ని ఆల్విన్ కాలనీ డివిజన్ గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, బాలింగ్ యాదగిరి గౌడ్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్, ప్రభాకర్, నవీన్ రెడ్డి, నవాజ్, సయ్యద్, రవి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here