నమస్తే శేరిలింగంపల్లి: అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని.. ఆప్యాయతను సూచించేది రక్షా బంధన్ అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి లు ప్రభుత్వ విప్ గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టి చాటారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అడపడచులందరికి ప్రభుత్వ విప్ గాంధీ రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.