నమస్తే శేరిలింగంపల్లి: అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు.
రాఖీ పౌర్ణమి రక్షా బంధన్ సందర్భంగా కొండాపూర్, మసీద్ బండ కార్యాలయంలో చందా నగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ని కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.