నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ శాంతినగర్ కాలనీ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. `
ఈ కార్యక్రమంలో ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.