నమస్తే శేరిలింగంపల్లి : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఈద్ – ఉల్- ఫితర్ సందర్భంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ నివాసానికి వెళ్లి పవిత్ర మాస రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అఖిల్ పటేల్, ఆదిల్ పటేల్ పాల్గొన్నారు.
