అన్వర్ షరీఫ్ కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి : త్యాగం, దయ, సానుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ పండుగను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముస్లిం సోదర, సోదరీమణులు వేడుకగా జరపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులు  అన్వర్ షరీఫ్ ఆహ్వానం మేరకు తన నివాసంలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మహేందర్ ముదిరాజ్, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here