నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “చాయ్ దునియా & జ్యూస్ వారల్డ్ షాపులను స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భగవాన్, సమ్మెట ప్రసాద్, ప్రసాద్, సురేంద్ర బాబు, చైతణ్య , కాలనీవాసులు పాల్గొన్నారు.