నమస్తే శేరిలింగంపల్లి : హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని కెఎస్ఆర్ 2 గేదేర్ నెస్ అపార్ మెంట్ వద్ద 2కే రన్ ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గేటెడ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి నెలకొన్న వారి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.