ఘనంగా బోనాల తొట్టెల కార్యక్రమం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ లో గోల్కొండ జగదాంబ మహంకాళి గుడి కమిటీ సభ్యులు ఉమాకాంత్ ముదిరాజ్, సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెట్టి జైపాల్, రాజేందర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, రమేష్, కొండా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here