బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు.. దళిత తొలి ఉపప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషీవలుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇదే తమ నమస్సుమాంజలి తెలిపారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరెళ్ల శ్రీనివాస్, రేణుక, సురేష్ నాయక్, రాజేందర్, కవిరాజ్, జహంగీర్, అజీముద్దీన్,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, క్రాంతి గౌడ్, మల్లేష్, శివ, రాము, కొండల్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here