ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా లయన్ ఘట్టమనేని బాబురావు.. ప్రముఖుల సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: లయన్ ఘట్టమనేని బాబురావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా ఎన్నికైన శుభసందర్భంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

రామచంద్రపురంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. అనంతరం బాబురావును శాలవతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here