నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహుబుబ్ పెట్ విలేజ్ లో సంతోష్ వర్మ ఆద్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి పాల్గొని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రపు గంగాధర్ రావు, జీవన్, వీరేందర్ , రమేష్, శ్రీధర్, ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, సాయి, నర్సింగ్, సురేష్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, కోటి పాల్గొన్నారు.