నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపాటి జైపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. అనంతరం సురేశ్ నాయక్ ను అభినందించారు.