మదినగూడలో జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

శ్రావణమాసం బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయంలో బోనాల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో డివిజన్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here