శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ హుస్సేన్ షావాలి దర్గా లో జరుగుతున్న ఉరుస్ లో పాల్గొని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ , అక్బర్ ,అజీమ్ , లాయక్ ఖాన్, మొహమ్మద్ అజిజ్, సయ్యద్ అజీజ్, ఎయిజాజ్,ఖాదర్ ఖాన్, దారుగుపల్లి నరేష్,నరేష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.