శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మియపూర్ సిఐ క్రాంతి కుమార్, ఎస్.ఐ నర్సింహ రెడ్డితో కలిసి డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర లేబర్ సెల్ వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, నియోజకవర్గ నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్, కట్ల శేఖర్ రెడ్డి, వెంకట్ సుబయ్య, లక్ష్మయ్య, సుదర్శన్, కిష్టయ్య, రాము, నవీన్, రవి, యాదగిరి, పాషా, మల్లేష్, జనప్రియా నగర్ 2 అధ్యక్షుడు పరమేష్, నగర్ 1 జయసూర్య,శివ కిషోర్, సత్యనారాయణ, కొండల్ రావు, బాలాజీ, లక్ష్మీ రెడ్డి, గౌరీ ప్రసాద్, కిరణ్, లింగ్ రెడ్డి, వెంకట్ రమణ, చందనగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, ముజీబ్, రాజా, వాసి రెడ్డి, కులకర్ణి, డి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.