శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కొండాపూర్ లోని ఆయన నివాసంలో తన కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు ,అంజమ్మ ,దారుగుపల్లి నరేష్ ,రాజు ముదిరాజ్ ,నారాయణ ,రమేష్ గౌడ్ ,అనిల్ సింగ్ ,బలమణి , మాధవి , మధు , నరేష్ సింగ్ , అలీం ,సయ్యద్ అజిజ్ , మొహమ్మద్ అజీజ్ ,అజయ్ గౌడ్,సురేష్,గణేష్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
మాధవరం రంగారావు శుభాకాంక్షలు..
హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలసి కౌశిక్ రెడ్డికి కొండాపూర్ లోని ఆయన నివాసంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించి తినిపించారు.