విశాల్ మెగా మార్ట్ ప్రారంభం

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, వీరేశం గౌడ్, లయన్ బాబు రావు, నామాల అశోక్, వెంకట్ రెడ్డి పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, జనార్దన్ రెడ్డి, పద్మారావు, పొడుగు రాంబాబు, రాంచందర్, శ్రీనివాసముదిరాజు, శ్రీనివాస్, రాములు, రమేష్, రమణయ్య, ఫక్రుద్దీన్, లక్ష్మణ్ యాదవ్, సుభాష్, సలీం పాల్గొన్నారు.

రిబ్బంగ్ కటింగ్ చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here