బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌గా రాఘవేంద్రరావు

  • శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌గా మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనను తన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి , గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి , అరుణ్ గౌడ్, నర్సింగ్ నాయక్, వరలక్ష్మి, బాబులు సింగ్, కృష్ణ, శంఖేష్ సింగ్, కవిత భాయి, నరేష్ యాదవ్ , బిజెపి నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు శుభాకాంక్షలు చెబుతున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here