వార్తలుస్పాట్ న్యూస్ రాజు ముదిరాజ్‌కు విజయభాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు By admin - February 22, 2026 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): మొయినాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన రాజు ముదిరాజ్ ని రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. Advertisement