విస్తృతంగా తనిఖీలు.. పట్టుబడిన రూ. రూ. 3 లక్షల 10 వేలు

నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికల కోడ్ అనంతరం చందానగర్ పోలీసులు & ఎస్వోటీ మాదాపూర్ బృందం తనీఖీలు విస్తృతమయ్యాయి. ఇందులో భాగంగా చందానగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ వద్ద తనీఖీలు చేపడుతుండగా.. చందానగర్ లోని జవహర్ కాలనీకి చెందిన మహమ్మద్ హుస్సేన్ (40) వద్ద రూ. 3 లక్షల 10 వేల రూపాయలు లభ్యమయ్యాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో అతడి నుంచి ఆ నగదును స్వాధీనం చేస్తుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here